专业歌曲搜索

Mamathala Thalli - M.M. Keeravani.lrc

LRC歌词下载
[00:00.000]మమతల తల్లి ఒడి బాహుబలి
[00:04.863]లాలన తేలి శతధావరలి
[00:11.931]ఎదలో ఒక పాల్కడలి
[00:17.488]మథనమ్ జరిగే స్థలి
[00:31.976]మాహిష్మతి వరక్షాత్రకులి
[00:39.442]జిత శాత్రవ బాహుబలి
[00:59.504]సాహస విక్రమ ధీశాలి
[01:03.451]రణతంత్ర కళాకుశలి
[01:11.007]ఎదలో ఒక పాల్కడలి
[01:15.412]మథనమ్ జరిగే స్థలి
[01:22.235]లేచిందా ఖండించే ఖడ్గం
[01:29.124]దూసిందా ఛేదించే బాణమ్
[02:00.768]చెదరంది ఆ దృఢసంకల్పం
[02:03.484]తానే సేనై తోచే
[02:05.983]తల్లే తన గురువు దైవం
[02:08.227]భల్లా తోనే సహవాసం
[02:17.235]ధ్యేయం అందరి సంక్షేమం
[02:20.163]రాజ్యం రాజు తానే ఓ
[02:22.404]శాసన సమం
[02:24.849]శివగామి వచనం
[02:34.300]సదసద్రణరంగం
[02:36.295]ఇరణమ్ జననీ హృదయం
[02:38.619]ఎదలో ఒక పాల్కడలి
[02:42.022]మథనమ్ జరిగే స్థలి
[02:45.775]
文本歌词
మమతల తల్లి ఒడి బాహుబలి
లాలన తేలి శతధావరలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్థలి
మాహిష్మతి వరక్షాత్రకులి
జిత శాత్రవ బాహుబలి
సాహస విక్రమ ధీశాలి
రణతంత్ర కళాకుశలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్థలి
లేచిందా ఖండించే ఖడ్గం
దూసిందా ఛేదించే బాణమ్
చెదరంది ఆ దృఢసంకల్పం
తానే సేనై తోచే
తల్లే తన గురువు దైవం
భల్లా తోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం రాజు తానే ఓ
శాసన సమం
శివగామి వచనం
సదసద్రణరంగం
ఇరణమ్ జననీ హృదయం
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్థలి