[00:00.00] 作词 : Srimani[00:00.00] 作曲 : Devi Sri Prasad[00:00.00][00:20.64][00:20.79]పెద్ద పెద్ద కళ్ళతోటి[00:23.94]నా చిన్ని చిన్ని గుండెలోకి[00:27.67]తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..![00:34.23][00:34.64]అల్లి బిల్లి నవ్వుతోటి[00:37.87]నా బుల్లి బుల్లి మనసు తాకి[00:41.52]గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..![00:48.20][00:48.55]చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు[00:52.13]నన్ను చుట్టుముట్టాయే నీ ఊహాలే[00:55.57]పుట్టలోన వేలు పెడితే చీమ కొట్టినట్టు[00:59.01]నన్ను పట్టి కుట్టాయిలే[01:02.38][01:02.54]పెద్ద పెద్ద కళ్ళతోటి[01:05.76]నా చిన్ని చిన్ని గుండెలోకి[01:09.43]తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..![01:15.25][01:16.51]~ సంగీతం ~[01:45.49][01:45.61]ఓ ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదే[01:49.44]తెలుగులో ఛందస్సు చడవలేదే[01:52.90]హిందీలో షాయిరి మనకు రాదే[01:56.34]నాలో ఈ కవిత్వాల ఘనత నీదే[01:59.89][02:00.01]ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్న[02:03.31]వేటూరి చిలిపితనం మెచ్చుకున్నా[02:06.75]ఎన్నాళ్ళ నుంచి విన్న పాటలైనా[02:10.25]ఈరోజే నాకు నచ్చి పాడుతున్న[02:13.74][02:13.89]పాతికెళ్లకొచ్చాక నడక నేర్పినట్టు[02:17.25]అడుగుకెన్ని తప్పటడుగులో[02:20.72][02:20.85]పెద్ద పెద్ద కళ్ళతోటి[02:23.77]నా చిన్ని చిన్ని గుండెలోకి[02:27.44]తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..![02:33.11][02:34.85]~ సంగీతం ~[03:02.33][03:02.48]భూకంపమంటే భూమి ఊగిపోవడం[03:05.89]సైక్లోను అంటే ఉప్పెనొచ్చి ముంచడం[03:09.45]ఈరెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం[03:12.93]గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం[03:16.46][03:16.56]ఒంటిలోన వేడి పెరిగితే చలి జ్వరం[03:19.83]నిద్దట్లో ఉలికిపాటు పెరు కలవరం[03:23.35]ఈరెంటికన్నా చాలా వింత లక్షణం[03:26.81]తెల్లార్లు నీ పేరే కలవరించడం[03:30.25][03:30.36]ఇన్ని నాళ్లు నా జంటై ఉన్న ఏకాంతం[03:33.78]నిన్ను చూసి కుళ్లు కుందిలే[03:37.30][03:37.41]పెద్ద పెద్ద కళ్ళతోటి[03:40.51]నా చిన్ని చిన్ని గుండెలోకి[03:44.17]తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..![03:51.87][04:05.18]