[00:00.000] 作词 : Shreemani[00:01.000] 作曲 : Devi Sri Prasad[00:32.920] ఇదే కదా ఇదే కదా నీ కధ[00:36.930] ముగింపు లేనిదై సదా సాగదా[00:40.980] ఇదే కదా ఇదే కదా నీ కధ[00:44.880] ముగింపు లేనిదై సదా సాగదా[00:47.900] నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా[00:52.000] ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద[00:55.960] ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా[00:59.930] ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా...[01:07.960] మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...[01:15.920] మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...[01:25.920] ♪[01:39.050] ఇదే కదా ఇదే కదా నీ కధ[01:43.050] ముగింపు లేనిదై సదా సాగదా[01:47.080] ఇదే కదా ఇదే కదా నీ కధ[01:50.970] ముగింపు లేనిదై సదా సాగదా[01:54.960] నిస్వార్థమెంత గొప్పదో ఈ పథము ఋజువు కట్టదా[01:58.970] సిరాను లక్ష్యమొంపదా చిరాక్షరాలు రాయదా[02:02.960] నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా[02:06.020] నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలాదా...[02:14.920] మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...[02:22.050] మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...[02:28.240]