专业歌曲搜索

Chaala Bagundi - Haricharan.mp3

Chaala Bagundi - Haricharan.mp3
[00:00.00] [00:23.31] [00...
[00:00.00]
[00:23.31]
[00:23.49]పగటి కలొ .. పడుచు వలొ ..
[00:31.07]తననిలాగే తలపులలో ..
[00:38.66]
[00:38.83]పగటి కలొ .. పడుచు వలొ ..
[00:46.40]తననిలాగే తలపులలో ..
[00:53.59]
[00:53.75]చాలా బాగుంది .. అనుకుంది .. మది లోలో ..
[01:01.31]తానేఁ చూసింది అనుకోని మలుపుల్లో
[01:09.50]పరవశమో తగని శ్రమో అసలిది ఏమో
[01:17.27]
[01:18.08]~ సంగీతం ~
[01:54.59]
[01:54.78]తొలి సరదా పరుగులెడుతున్నది ఇంతలా
[02:01.78]ఎటు పోతుందో అడిగితె చెపుతుందా
[02:09.91]నాపైనే తిరగ బడుతున్నదె ఇంకెలా
[02:16.76]ఆశల వేగాన్నీ .. ఆపె వీలుందా ..
[02:24.80]
[02:25.00]తెగబడి తడబడి వడి వడి ఇదేమి అలజడో
[02:32.60]తగుజతి కనబడి వెంటాడే ఊహలలో
[02:41.17]
[02:41.26]చాలా బాగుంది .. అనుకుంది .. మది లోలో ..
[02:48.85]తానేఁ చూసింది అనుకోని మలుపుల్లో
[02:58.82]
[02:58.97]~ సంగీతం ~
[03:32.14]
[03:32.51]అపుడెపుడో తగిలినది మనసుకు నీ తడి
[03:39.65]అని ఇపుడిపుడే గురుతుకు వస్తోంది ..
[03:47.86]తొలకరిలో చినుకు చెలి చేసిన సందడి
[03:54.72]నేలకి తెలిసేలా చిగురులు వేసింది
[04:02.74]
[04:02.84]చెలిమికి చిగురులు
[04:06.65]తొడగగా సరైన సమయము
[04:10.47]ఇది కదా అనుకొని ఎదురేగాలో ఏమో
[04:19.07]
[04:19.23]చాలా బాగుంది .. అనుకుంది .. మది లోలో ..
[04:26.77]తానేఁ చూసింది అనుకోని మలుపుల్లో
[04:34.94]పరవశమో తగని శ్రమో అసలిది ఏమో
[04:42.69]
展开